'గ్రామాలలో ప్రగతి సాధించాలంటే BRS ను గెలిపించాలి'
ASF: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తిర్యాణి మండలం కొమ్ముగుడా, దానాపూర్‌లలో MLA కోవలక్ష్మి ప్రచారం చేశారు. BRS మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని ప్రజలను కోరారు. BRS ప్రభుత్వంలో అందించిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని, గ్రామాలలో మరింత ప్రగతి సాధించాలంటే పార్టీ మద్దతుదారులను గెలిపించాలన్నారు.