VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

మార్కాపురం జిల్లాగా ప్రకటించడంతో కేంద్రంలోని 17వ వార్డులో స్థానికులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు.