వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న చల్లా

వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న చల్లా

HNK: నాగసానిపల్లి సమీపంలోని ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పరకాల నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకాలం పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఉండాలని ధర్మారెడ్డి ఆకాంక్షించారు.