బొగ్గు పెన్షన్ దారులతో భేటి అయిన INTUC, AITUC

KNR: బొగ్గు పెన్షన్ దారుల భేటిలో పాల్గొని వారి సమస్యలపై చర్చించిన INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్, AITUC నేత వాసిరెడ్డి సీతారామయ్య, ఈ మేరకు సింగరేణి కార్మిక సంఘ నాయకులతో బొగ్గు పెన్షన్ దారుల భేటి సింగరేణి భవన్ హైద్రాబాద్‌లో నిర్వహించగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై వారు చర్చించారు. ఈసమావేశంలో పలువురు పాల్గొన్నారు.