ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం.. ఏటూరునాగారం

ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం.. ఏటూరునాగారం

MLG: ఏటూరునాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ప్రముఖ అభయారణ్యాల్లో ఒకటిగా నిలిచింది.1952లో సుమారు 812 చ.కి.మీ. విస్తీర్ణంలో ఇది ఏర్పాటు చేయబడింది. దట్టమైన టేకు, వెదురు అడవులు, గోదావరి నది, దయ్యాల వాగు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. పులులు, జింకలు, అడవి జంతువులు విరివిగా కనిపిస్తాయి. పర్యాటకులు వన్యప్రాణులను సమీపంగా వీక్షించేందకు అటవీ శాఖ సఫారీ మార్గాన్ని ఏర్పాటు చేసింది.