వంశధార నది ప్రమాద హెచ్చరిక

వంశధార నది ప్రమాద హెచ్చరిక

SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాల కారణంగా వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగింది. గార మండల పరిధిలో ఉన్న బూరవల్లి, అంబళ్లవలస, జోగిపంతులుపేట, పూసర్లపాడు, సాలిహుండం, గార, కళింగపట్నం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.