మాసాయిపేటలో జోరుగా నామినేషన్లు

మాసాయిపేటలో జోరుగా నామినేషన్లు

MDK: మాసాయిపేట మండల కేంద్రంలో నామినేషన్ల జోరు చివరి రోజు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి వచ్చిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజు రెడ్డి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామన్నారు.