“BEWARE OF JOB FRUDS”: WGL పోలీస్

“BEWARE OF JOB FRUDS”: WGL పోలీస్

WGL: యువత ఈజీ మనీ ఆశకు లోనై సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని WGL పోలీస్ కమిషనరేట్ హెచ్చరించింది. “BEWARE OF JOB FRUDS” అనే శీర్షికతో అవగాహన పోస్టర్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచిత లింకులు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరింది.