సర్పంచ్ బరిలో సీపీఐ బలపర్చిన అభ్యర్థి కళావతి
KMM: కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో సీపీఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడల కళావతి శుక్రవారం మధ్యాహ్నం భారీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ మండల కార్యదర్శి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు. తమ అభ్యర్థి విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు పాల్గొన్నారు.