మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

NRPT: జిల్లాలోని అంబేద్కర్ భవనంలో శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి సర్పంచ్ చెన్నయ్య పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మహాత్మ జ్యోతిరావు ఫూలే చేసిన సేవలు మరువలేనివని మరికల్ సర్పంచ్ అన్నారు. మాజీ ఉపసర్పంచ్ శివకుమార్, వార్డు నెంబర్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.