'ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు సద్వినియోగం చేసుకోవాలి'
SRPT: ప్రభుత్వం అందించే ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు రైతులు సద్వినియోగం చేసుకొని మూగ జీవాలను కాపాడుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ వెంకన్న అన్నారు. సోమవారం నాగారం మండలం డి. కొత్తపల్లిలో ఉచిత గాలికుంటు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు.