ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అనంతపురం కలెక్టర్‌గా ఆనంద్.. సత్యసాయి కలెక్టర్‌గా శ్యాం ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ
✦ అనంతపురంలో 4,454 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు
✦ అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాలు: మంత్రి సవిత
✦ సత్యసాయి జిల్లా నూతన ఎస్పీగా సతీష్ కుమార్ నియామకం
✦ CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధురా రెడ్డి