'సంప్రదాయాలు ఉట్టిపడేలా ఎయిర్‌పోర్టు డిజైన్'

'సంప్రదాయాలు ఉట్టిపడేలా ఎయిర్‌పోర్టు డిజైన్'

AP: విమాన ప్రయాణికుల సౌకర్యాల మెరుగుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) వెల్లడించారు. గన్నవరం నుంచి వివిధ చోట్లకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ఎయిర్‌పోర్టు డిజైన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.