VIDEO: అధికారులు సమన్వయంతో చెరువులు నింపాలి: MLA

ELR: అధికారులు, నీటి సంఘ నాయకులు సమన్వయంతో మంచినీటి చెరువులు నింపాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. కలిదిండి మండలం వెంకటాపురం గ్రామ మంచినీటి చెరువును బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామ సర్పంచ్లు, సెక్రటరీలు, నీటి సంఘం నాయకులు సంయమనం చేసుకుంటు చివరి గ్రామాల వరకు మంచినీరు అందించాలని అన్నారు. ఎన్డీయే నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.