VIDEO: రీ-సర్వే తప్పులపై MRO కార్యాలయం వద్ద రైతుల ధర్నా

VIDEO: రీ-సర్వే తప్పులపై MRO కార్యాలయం వద్ద రైతుల ధర్నా

అన్నమయ్య: బి.కొత్తకోట మండలం శీలంవారిపల్లి పంచాయతీ రైతులు ఇవాళ MRO కార్యాలయం ఎదుట రీ-సర్వే అక్రమాలకు నిరసనగా బైఠాయించారు. నోటీసులు ఇవ్వకుండానే సర్వే నిర్వహించడం వల్ల భూ విస్తీర్ణం, యజమానుల వివరాల్లో తీవ్రమైన తప్పులు దొర్లాయని, దీనివల్ల తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సర్వేను రద్దు చేసి, పారదర్శకంగా తిరిగి రీ-సర్వే చేయాలన్నారు.