VIDEO: ఏరియా ఆసుపత్రిలో రోగులు పడరాని పాట్లు

VIDEO: ఏరియా ఆసుపత్రిలో రోగులు పడరాని పాట్లు

AKP: నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి రక్త నమూనాలు పరీక్షించే గది వద్ద సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో మొబైల్ ఫోన్ లైట్లతో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క సిబ్బంది రోగులపై తమ చిరాకు చూపిస్తున్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రుల సైతం గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.