VIDEO: బార్‌గా మారిన జనసేన పార్టీ కార్యాలయం
AKP: నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గం ఇంఛార్జ్ సూర్యచంద్ర బార్‌గా మార్చేశారు. ఛైర్‌లో కూర్చుని కాళ్లు టేబుల్ మీద పెట్టి మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ, ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేవాలయంగా భావించే పార్టీ ఆఫీసులో మద్యం సేవించిన సూర్యచంద్రని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.