వేంపల్లెలో భక్తి శ్రద్ధలతో వాసవిమాతా ప్రాకారోత్సవం

వేంపల్లెలో భక్తి శ్రద్ధలతో వాసవిమాతా ప్రాకారోత్సవం

కడప: వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం శ్రీ వాసవి మాతాకు ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం పూజల్లో భాగంగా రాత్రి ఆలయంలో వాసవిమాత పీఠం భుజాలపై పెట్టుకొని ప్రాకారోత్సవం చేశారన్నారు.