జోగి రమేష్ సోదరుల ఇళ్లలో సోదాలు

జోగి రమేష్ సోదరుల ఇళ్లలో సోదాలు

AP: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఇళ్లలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని వారి ఇళ్లలో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీం బృందాలు దాడులు చేపట్టాయి. పలు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.