జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరుగుతున్న జనవాణి కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన బాధితుల అర్జీలను స్వీకరించారు. అనంతరం ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు.