VIDEO: 'స్పందించిన మార్కాపురం మున్సిపల్ కమిషనర్'

VIDEO: 'స్పందించిన మార్కాపురం మున్సిపల్ కమిషనర్'

ప్రకాశం: కురుస్తున్న భారీ వర్షాలకు మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీ అధ్వానంగా తయారైంది. అయితే గురువారం కాలనీవాసులు బురదలో మొక్కలు నాటుతూ నిరసన తెలియజేశారు. స్పందించిన కమిషనర్ నారాయణరావు శుక్రవారం కాలనీని సందర్శించి చిల్లచెట్లు తొలగింపు, రోడ్లపై బుడద లేకుండా మట్టి వేయించి ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశించారు.