'రైతులు నాన్యత ప్రమాణాలు పాటించాలి'

SRPT: రైతులు కొనుగోలు కేంద్రాలకి ధాన్యం తరలించ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ అన్నారు. ఆదివారం సూర్యాపేట కేంద్రంలోని బాలాజీనగర్ పీఎసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాన్ని, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే చిలుకూరు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి ఆయన సందర్శించారు.