VIDEO: 15 రోజుల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయ్యేనా..?

VIDEO: 15 రోజుల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయ్యేనా..?

HYD: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి CPRI వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనులు దసరా నాటికి పూర్తి చేస్తామని ఇటీవలే పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దసరాకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఓవైపు మేడిపల్లి, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో పిల్లర్ల నిర్మాణమే పూర్తి కాలేదు. మరీ, దీనిపై మీరేమంటారు.