మహిళల సంక్షేమాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
NGKL: చారకొండ మండలం పరిషత్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు వడ్డీలేని రుణాలు, వంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వ తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో రాజేశ్వరీ, తహసీల్దార్ తదితులు పాల్గొన్నారు.