అగ్ని ప్రమాద బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే

అగ్ని ప్రమాద బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళం రూరల్ మండలంలోని కల్లేపల్లి పంచాయతీ మొపసుబందరులో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మట్టి రాజులమ్మకి సంబంధించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. MLA గోండు శంకర్ గ్రామాన్ని సందర్శించి బాధితురాలిని పరామర్శించారు. ప్రభుత్వ సహాయం అందించాలని ఎమ్మార్వోకు సూచించారు.