ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ చింతకాని PHC కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు
★ సత్తుపల్లి మున్సిపాలిటీలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు 
★ తిరుమలాపురంలో అంగన్‌వాడీ కేంద్రంలో తనిఖీ చేసిన ఎంపీడీవో ఎర్రయ్య
★ కామేపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ ప్రసాద్ రావు