ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటా: మంత్రి
MHBD: ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. కొత్తగూడ మండలంలోని ఎంచగూడెం, మోకాళ్ళపల్లి, గోపాలపురం గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మంత్రి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.