టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు బంద్
NZB: నేటి నుంచి టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఇందల్వాయి (44వ జాతీయ రహదారి), బిక్కనూర్ వద్ద టోల్ చెల్లింపులు కేవలం ఫాస్టాగ్ లేదా UPI ద్వారానే జరుగుతాయన్నారు. ఫాస్టాగ్ లేని పక్షంలో వాహనదారులు 1.25 రెట్లు అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.