అనాధ వృద్దులకు భోజనాలు ఏర్పాటు

VZM: కొత్తవలస పట్టణ కేంద్రంలో ఉన్న చైతన్య బధిరుల పాఠశాలలో 40 మంది మానసిక వికలాంగులకు సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం భోజనం ఏర్పాటు చేశారు. బలిఘట్టం గ్రామంలో ఉన్న న్యూ హోప్ అనాధ వృద్దులకు, పిల్లలకు బెంగళూర్‌కు చెందిన విజయలక్ష్మి సహాయ సహకారంతో 35 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ట్రస్ట్‌కి వారు కృతజ్ఞతలు తెలిపారు.