అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక సీజ్
NRML: కడెం మండలంలోని బెల్లాల్ సమీపంలోని గోదావరి నదీ తీరంలో అక్రమంగా నిలువ ఉంచిన సుమారు 8 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను సీజ్ చేసినట్లు RI శారద తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలించిన, నిల్వ ఉంచడం నేరం అన్నారు. నిబంధనలు ఉల్లాంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.