హరిపిరాల గ్రామ సర్పంచ్‌గా స్వాతిరాజన్న విజయం
MHBD: తోర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో BRS బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చెంచెర్ల స్వాతి-రాజన్న భారీ మెజార్టీతో కాంగ్రెస్ మద్దతుదారుడిపై ఘన విజయం సాధించారు. ఆమె గెలుపుతో గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.