ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సైబర్ మోసానికి గురైన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
✦ 5కిలో మీటర్ల మేర రెండు వేల మంది కళాకారులతో ఊరేగింపు నిర్వహించి రికార్డు సృష్టించిన బలుసులమ్మ జాతర
✦ అకాల వర్షం కారణంగా తడిసిన పంటలను ప్రభుత్వం మద్దతు దరకే కొనుగోలు చేయాలి: సీపీఐ
✦ రహదారి పైకి వచ్చే క్రమంలో అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాల: ఎస్సై శ్రీను