కాంగ్రెస్‌కు బిగ్ షాక్... BRSలో చేరిన గ్రామ శాఖ అధ్యక్షుడు

కాంగ్రెస్‌కు బిగ్ షాక్... BRSలో చేరిన గ్రామ శాఖ అధ్యక్షుడు

NLG: చిట్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వెంబావి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొడిగ ప్రసాద్ గౌడ్, తన అనుచరులతో ఇవాళ BRSలో చేరాడు. గ్రామానికి చెందిన యువకులతో పాటు మరో 15 కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.