'ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలి'

WNP: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండడమే కాకుండా, వాటిని తప్పక పాటించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించాలని సూచించారు.