అనుమానాస్పదంగా యువకుడు మృతి

MBNR: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో శివమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శివ మృతికి కారణం మహిళతో వివాహేతర సంబంధమా లేక మరేమైన కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.