EMIని అలాగే ఉంచుకోండి.. కానీ!

EMIని అలాగే ఉంచుకోండి.. కానీ!

ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా తన వడ్డీ రేటును 8.15శాతం నుంచి 7.90 శాతానికి తగ్గిస్తున్నట్లు, ఈ నెల 6 నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది. మిగతా బ్యాంకులు కూడా త్వరలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని తమ రుణగ్రహీతలకు అందించేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే వీలైనంత వరకూ ఈఎంఐని తగ్గించుకోకుండా వ్యవధి తగ్గేలా చూసుకోండి.