VIDEO: 'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి'

VIDEO: 'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి'

KNR: మాదకద్రవ్యాల నివారణలో భాగంగా వీణవంకలో ACP మాధవి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని SI తిరుపతి సూచించారు. మాదకద్రవ్యాలు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వాడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.