VIDEO: 2 ఓట్లతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి
SRPT: జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని మోర సంధ్య బిక్షం గెలుపొందారు. వెలుగు పద్మ మల్లయ్య పై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాపై నమ్మకం ఉంచి, సర్పంచిగా గెలిపించినందుకు కరివిరాల గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉప సర్పంచ్‌గా వెలుగు వేణు ఎన్నికయ్యారు.