వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ BJP రాష్ట్ర అధికార ప్రతినిధులుగా రాణిరుద్రమ, దశమంతరెడ్డి, వన్నాల వెంకటరమణ నియామకం
★ యుద్ధం ఎఫెక్ట్.. ఉమ్మడి జిల్లాలో రూ.4.25–రూ.4.50కు చేరిన గుడ్ల ధర
★ వరంగల్‌లోని సాయి సిద్దార్థ ఇండస్ట్రీలో కల్తీ కారం తయారు.. కేసు నమోదు
★ కొమ్మాల జాతర ఆదాయం రూ. 21.22 లక్షలు