పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ASR: టీడీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు అన్నారు. మంగళవారం కొయ్యూరు మండలం మర్రివాడ గుడ్లపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమంపై గిరిజనులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని తెలియజేశారు.