జిల్లాలో జలాశయాలు జలకళ

జిల్లాలో జలాశయాలు జలకళ

ELR: భారీ వర్షాలతో మెట్ట ప్రాంతంలో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. చింతలపూడి సమీపంలోని తమ్మిలేరు రిజర్వాయర్‌లో బుధవారం నాటికి నీటిమట్టం 340 అడుగులు ఉంది. బుట్టాయగూడెం మండలం పోగొండ జలాశయం నీటిమట్టం సామర్ధ్యం 157 మీటర్లు కాగా, ప్రస్తుతం అంతే నీటిమట్టం ఉండడంతో సర్ ప్లస్ ఛానల్ ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.