VIDEO: వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
KDP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల స్వాగతం అనంతరం, సిద్ధాంతి పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు.