రైల్వే స్టేషన్‌లో ట్రాక్ క్లీనింగ్ చర్యలు షురూ..!

రైల్వే స్టేషన్‌లో ట్రాక్ క్లీనింగ్ చర్యలు షురూ..!

HYD: రైల్వేస్టేషన్ల వద్ద ట్రాక్స్‌పై దుర్వాసన వస్తుండడం సాధారణంగా తెలిసిందే. దీనిపై ఫోకస్ పెట్టిన సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తం క్లియర్ చేసేందుకు కంకణం కట్టుకుంది. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కాచిగూడ, నాంపల్లి, మౌలాలి ప్రాంతాల్లో మొదటగా రైల్వే ట్రాక్ క్లీనింగ్ చర్యలు చేపడుతున్నట్లుగా DRM గోపాలకృష్ణన్ తెలిపారు.