ఎమ్మెల్యే కార్యాలయంలో ఉగాది పూజలు

ఎమ్మెల్యే కార్యాలయంలో ఉగాది పూజలు

ఎన్టీఆర్ : మైలవరం ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి నాయకులు ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరికీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.