ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ బచ్చోడులో ఉద్రిక్తత.. సర్పంచ్ అభ్యర్థి బైక్‌ను దగ్థం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
తల్లాడలో అక్రమంగా నిల్వచేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
☞ జిల్లాలో రెండో విడత ఎన్నికలు.. 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
☞ జిల్లా వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు