ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నేరేడిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్
★ దహెగాంలో తగ్గిన వరి పంట దిగుబడి.. ఆందోళనలో రైతులు
★ రెబ్బెన మండలంలో వైన్ షాప్ నిర్వహించొద్దని ఆందోళన చేపట్టిన మహిళలు
★ ASF: సిర్పూర్‌లో రైలు ఢీకొని మృతి