దువ్వూరు కాలువకు సాగునీరు విడుదల

దువ్వూరు కాలువకు సాగునీరు విడుదల

NLR: సంగం పట్టణంలోని ర్యాంపు వద్ద డి బి ఛానల్, దువ్వూరు కాలువలకు శనివారం అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి, సంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, ఏ. ఈ. వినయ్ కుమార్ సాగునీటిని విడుదల చేశారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.