సిగ్లీగర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రంజిత్ సింగ్

సిగ్లీగర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రంజిత్ సింగ్

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందిన సర్దార్ రంజిత్ సింగ్ తెలంగాణ సిక్లీగర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని కిసాన్ బాగ్ ఆశాసింగ్ గురుద్వారా సాహెబ్ వద్ద జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 33 జిల్లాల సమితి అధ్యక్షులు హాజరయ్యారన్నారు.