పండ్ల గోదాములను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

MNCL: జిల్లా కేంద్రంలోని పండ్ల గోదాములలో శనివారం మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వసురాం తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యం దృశ్య గోదాముల్లో మామిడికాయలు సపోటా ఇతర పండ్లు పండడానికి 10 కేజీలకు ఒక ఇదే ఫెల్ ప్యాకెట్ మాత్రమే వాడాలని సూచించారు. లేనిపక్షంలో గోదాములు సీజ్ చేస్తామని తెలిపారు.