రాయపర్తిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

రాయపర్తిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

WGL: రాయపర్తిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మండలంలోని జయరాం తండాకు చెందిన దాదాపు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానన్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు.